Best Quotes in Telugu
Hello guys! Today we’ve come with a new article and this is a piece of good news for all the people who love the Telugu language. Even there are many languages, some people especially Telugu people love to express their feelings through their mother tongue. Many people know Telugu and seeking the best Quotes in Telugu to show their emotions on social media through Best Telugu quotes. So, that’s the reason we’ve explored some best inspirational quotes in Telugu, Nammakam quotes in Telugu, Attitude quotes in Telugu, Love quotes in Telugu, Jeevitham quotes in Telugu, Reallife quotes in Telugu for all those who looking for the Best Telugu quotes.
So, if you’re also looking for the best Quotes in Telugu, Our guide is perfectly apt for you. Here you can get all kinds of amazing Telugu quotes.
List of Best Quotes in Telugu with images
Telugu Inspirational Quotes
Sometimes we need to inspire by people, things, situations. If we feel not good then we will try to inspire ourselves by reading inspirational quotes, stories. So, in this guide, we’ve shared some best inspirational quotes in the Telugu language, If your mother was tongue in Telugu, these inspirational quotes will help you to inspire you and also your social media friends.
- ఎవరైనా నవ్వితే మీ వల్ల నవ్వాలి
కానీ మిమ్మల్ని చూసి నవ్వకూడదు.
ఎవరైనా ఏడిస్తే మీ కోసం ఏడవాలి
కానీ మీ వల్ల ఏడవకూడదు. - తనపై తనకు నమ్మకం ఉన్న వ్యక్తి..
ఇతరుల నమ్మకాన్ని కూడా పొందగలుగుతాడు.
తనపై నమ్మకం లేని వ్యక్తి ఇతరుల నమ్మకాన్ని పొందలేడు. - మనిషిలో ఉత్సాహం పగటి వెలుతురును ప్రసరింపజేస్తుంది,
అంతేకాక మనస్సును నిరంతరం పవిత్రతతో నింపుతుంది. - జీవితంలో కొత్త లక్ష్యాన్ని చేరుకోవాలని భావించేవారు..
అలాగే కొత్త కలను కనేందుకు సిద్ధమయ్యేవారు
ఎప్పుడూ వయసు పైబడిన వారు కారు. - జీవితం లో ఎన్ని మైలు రాళ్ళు ఉన్నా..
నిజంగా ఉండవలసినవి పెదవి ఫై చిరునవ్వు తెచ్చే
ఆ కొన్ని క్షణాలు మాత్రమే - జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే..
మరో తలుపు తెరుచుకుంటుంది.
కానీ మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ..
మన కోసం తెరచిన తలుపును చూడకుండా వదిలేస్తాం - గడ్డివామును తగలబెట్టడం వలన సముద్రం వేడెక్కలేదు.
ఎవరో విమర్శించారనో,
హేళన చేశారనో ఉన్నతుల మనస్సు కలత చెందదు.
Telugu Nammakam Quotes
Here we’ve shared some best Nammakam Quotes in Telugu. So, you can use these quotes on your WhatsApp, Facebook, Instagram, and on other social media status, stories. Let’s start choosing your favorite quotes from our guide.
Love quotations in Telugu
Sometimes we can’t express our feelings directly to the other person. So, if you Want to express your love in terms of words, let’s start choosing your favorite love quotes from the below list.
Telugu Attitude Quotes
Attitude quotes are the best way to express your feelings to your haters, friends, colleagues, and others on your social media platforms. There are lots of people who seek the best attitude quotes for their social media statuses, stories, posts. So, we’ve explored the best attitude quotes in Telugu and listed the best of them below. Let’s start choosing your favorite one from this guide.
Real-life quotes in Telugu
- మనం ఎప్పటికీ గుర్తిండిపోవాలంటే
చదవదగిన పుస్తకాలు రాయాలి.
లేదా రాయదగిన పనులు చేయాలి. - ఏడ్చనివాడు బలశాలి కాదు,
ఏడ్చినా తిరిగి లేచి సమస్యలను
ఎదుర్కొనేవాడు బలమైన వాడు. - ఒక ధనవంతుడుకి పేదవాడికి
మధ్య తేడా వాళ్ళు వారి సమయాన్ని
ఎలా ఉపయోగిస్తున్నారు అనేది మాత్రమే. - నిరంతరం వెలుగునిచ్చే సూర్యున్ని
చూసి చీకటి భయపడుతుంది.
అలాగే నిరంతరం కష్టపడేవాడిని
చూసి ఓటమి భయపడుతుంది. - పనివంతులు “పని” ని కూడా “విశ్రాంతి” గా భావిస్తారు.
బద్దకస్తులు “విశ్రాంతి” ని కూడా “పని” లా భావిస్తారు. - సోమరితనాన్ని మించిన సన్నిహిత శత్రువు లేదు.
- ఒక్క అడుగు ప్రారంభిస్తే వేయి
మైళ్ళ ప్రయాణమైనా పూర్తి అవుతుంది.
Jeevitham quotes in Telugu
If you want to inspire yourself with quotes, you need some best Jeevitham or Real life quotes in Telugu. Because, if your mother tongue was Telugu then you can learn about life with these best Telugu quotes. These Real life quotes will teach you thoroughly about life.
- ఎంతో ఆకలితో ఉన్నా సింహం గడ్డిని మేయదు.
అలాగే కష్టాల పరంపర చుట్టూ ముట్టినా ఉత్తముడు నీతి తప్పడు. - తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో..
తన ఎదుగుదలకు పునాదులు
వేసుకునే వాడే తెలివైన వ్యక్తి - తొలి శ్వాస తీసుకొని ఏడుస్తావ్
తుది శ్వాస విడుస్తూ ఎడిపిస్తావ్
రెండు ఏడుపులు మధ్య
నవ్వుతూ నవ్వించే కాలమే జీవితం - సక్సెస్ సాధించేందుకు ఓ మంచి ఫార్ములా అయితే..
నేను చెప్పలేను. కానీ ఓటమికి మాత్రం ఓ ఫార్ములా ఉంది.
ఎల్లప్పుడూ అందరికీ నచ్చేలా ఉండాలనుకోవడమే ఆ ఫార్ములా - కేవలం ఊహలతోనే కాలాన్ని
గడిపితే ప్రయోజనం ఉండదు.
నారుపోసినంత మాత్రాన పంట పండదు కదా. - నువ్వు కేవలం ఒక్కసారే జీవిస్తావు.
కానీ ఆ జీవితంలో నువ్వు సరైన పనులు చేస్తే..
ఒక్కసారి జీవించినా చాలు
- పది మందికి మేలు చేసే వాడివి నువ్వైతే నీ
వెనుక ఎప్పుడూ వంద మంది వుంటారు - తనతో తాను ప్రతి రోజు ప్రేమలో పడే వ్యక్తికి..
శత్రువులే ఉండరు.
Final words!
If you’re really looking for the best Telugu quotes, you’ve come to the right place. In this guide, we’ve listed the best Telugu quotes, the Best attitude quotes, real-life quotes, and more. So, if you’re still searching for the best Telugu quotes just stop seeking because this guide has provided you all kinds of Telugu quotes. I hope you love this guide on the Best quotes in Telugu.